సినిమాలకు సెక్సీ పేర్లు పెట్టడంలో పూరి ఎప్పుడు చాల డిఫరెంట్ గ ఆలోచిస్తుంటాడు. మహేష్ కు కాలి కాలిగా ఎపుఉద్ పని లేకుండా తిమేపస్స్ చేస్తూ ఒక పోకిరిని చేసి మంచి క్రెడిట్ తో టైటిల్ మార్క్స్ కొట్టేసిని దర్శకుడు పూరి. మల్లి అదే ఊపు తో ఒక కేక లాంటి టైటిలే వెతికి పెట్టాడు మహేష్ కి అదే వ్యాపారం (బిజినెస్). ది బిజినెస్ మాన్ అనే టైటిల్ ని ఖరారు చేసాడు పూరి. ది బిజినెస్ మాన్ - గున్స్ డోన్ట్ నీడ్ అగ్గ్రెమెంత్స్ అనే కాప్షన్ పెట్టాడు పూరి. మొత్తం మిద మహేష్ తో పూరి మరో బ్లాక్ బ్లుస్తేర్ కి రెడీ అయాడు.
